Saturday, 15 July 2023

సుధాకర్ కోమాకుల ‘మెమురీస్’.. హీరోగా సినిమా చేసిన తర్వాత కూడా..

Sudhakar Komakula: నటుడు, నిర్మాత సుధాకర్ కోమాకులు ఇప్పుడు ‘మెమొరీస్’ అనే మ్యూజిక్ వీడియోతో అలరించటానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fjUc8IN
v

No comments:

Post a Comment