Sailesh Kolanu శైలేష్ కొలను తాజాగా ఓ పోస్ట్ వేశాడు. అందులో ఓ విషాద వార్తను చెప్పాడు. హిట్ 2 సినిమాలో కనిపించిన డాగ్ చనిపోయిందని, ఇకపై దాన్ని మనం చూడలేమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/uvhoyWi
v
No comments:
Post a Comment