Pooja Hegde - Trivikram: క్రేజీ హీరోయిన్‌గా వరుస అవకాశాలను దక్కించుకున్న పూజా హెగ్డేకు ఇప్పుడు సినిమాలు లేవు. దీంతో త్రివిక్రమ్ ఆమెకు సాయిధరమ్ తేజ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇప్పించారనే టాక్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/RyLWDhu
v
No comments:
Post a Comment