Danger Pilla Song Update శ్రీలీల ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. స్టార్ హీరోలందరికీ కూడా హాట్ ఫేవరేట్‌గా మారింది శ్రీలీల. ఇప్పుడు నితిన్‌తో కలిసి శ్రీలీల సినిమా చేస్తోంది. ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్ అంటూ వక్కంతం వంశీ ఈ సినిమాను తీస్తున్నాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3hlyjJD
v
No comments:
Post a Comment