పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాహో డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ OG. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే, ఇందులో విలన్ రోల్ చేయనున్న బాలీవుడ్ యాక్టర్ గురించి తాజాగా నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది. అతను డైరెక్టర్, సింగర్, లిరిసిస్ట్‌గానూ గుర్తింపు పొందిన నటుడని తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XPFE6W1
v
No comments:
Post a Comment