జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమాని శ్యామ్ (NTR Fan Shyam) మరణం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. శ్యామ్‌ది ఆత్మహత్య కాదని.. హత్య అని ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో లోతైన విచారణ జరపాలని ఏపీ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/MSxXlRy
v
No comments:
Post a Comment