పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జూన్ 14 నుంచి వారాహి యాత్ర మొదలుపెడుతున్నారు. ఈ మేరకు చాలా రోజులపాటు ప్రజల్లోనే ఉండనున్నందున ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల షూటింగ్స్‌కు సమస్య ఏర్పడనుంది. దీన్ని అధిగమించేందుకు గాను ఆల్రెడీ పవన్‌తో సినిమాలు తీస్తున్న నలుగురు నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకోగా.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fkwlh80
v
No comments:
Post a Comment