సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి (Sri Reddy) సాధారణంగా సినిమాల మీద, రాజకీయాల మీద ఎక్కువగా కామెంట్లు చేస్తుంటుంది. సీఎం జగన్‌ను పొగుడుతూ.. పవన్ కళ్యాణ్‌ను తిడుతుంటుంది. కానీ, ఆమె క్రికెట్‌పై స్పందించడం.. రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qotFuE1
v
No comments:
Post a Comment