లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో (Vijayendra Prasad) కలిసి మహేష్ బాబుతో చేయబోయే మూవీ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు. జులై పూర్తయ్యేలోగా ఈ పనులు పూర్తిచేసి తర్వాత ప్రీప్రొడక్షన్‌పై ఫోకస్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ లేటేస్ట్ ఇంటర్వ్యూలో SSMB29 స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/YmD7HSF
v
No comments:
Post a Comment