నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కాబోతున్నాడు. నిజానికి ఈ వార్త ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్నా.. అతని ఫిజిక్ చూసిన వారికి మాత్రం అనుమానాలు ఉండేవి. అయితే తాజా లుక్ చూస్తే ఆ అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ స్లిమ్ లుక్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/y7rMKfa
v
No comments:
Post a Comment