ప్రభాస్ లీడ్ రోల్‌లో నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. జూన్ 6న జరగనున్న ఈ వేడుకలో కొన్ని ప్రత్యేకతలుండగా.. ప్రభాస్ కటౌట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dCD4ZOw
v
No comments:
Post a Comment