మహానటి సావిత్రి బయోపిక్‌తో ఆశ్చర్యపరిచిన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరెకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’. అత్యంత భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ప్రకటించారు మేకర్స్. కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తు్న్న వార్తలు నిజం చేస్తూ ఈ యూనివర్సల్ ప్రాజెక్ట్‌లో యూనివర్సల్ స్టార్ (Universal Star Kamal Haasan) నటిస్తున్నట్లు కన్‌ఫర్మ్ చేసింది వైజయంతి మూవీస్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/a4dZcNx
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment