ఆదిపురుష్ మూవీ విడుదలైనప్పటి నుంచి అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రత్యేకించి లీడ్ క్యారెక్టర్స్ అప్పియరెన్స్, డైలాగ్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో పునరాలోచనలో పడ్డ మూవీ టీమ్.. కొన్ని డైలాగ్స్ మార్చేందుకు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BWXKCb5
v
No comments:
Post a Comment