తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్ర పోషించిన ‘జీ కర్దా’ (Jee Karda) వెబ్ సిరీస్ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘జీ కర్దా’ ప్రమోషనల్ కంటెంట్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించారు. అయితే, ఇప్పుడు సిరీస్ చూసిన కొందరు ఆమె సీన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HSts6Zk
v
No comments:
Post a Comment