‘దేవర’ (Devara) సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. భార్య, పిల్లలతో కలిసి గతవారం విహారయాత్రకు వెళ్లారు. భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ దర్శనమిచ్చారు. తాజాగా ఆయన వెకేషన్ నుంచి తిరిగొచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/v5EuOKj
v
No comments:
Post a Comment