ప్రభాస్‌తో (Prabhas) తాను సినిమా చేయబోతున్నట్టు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj) స్పష్టం చేశారు. ప్రస్తుతం దళపతి విజయ్‌తో ‘లియో’ సినిమా చేస్తున్న లోకేష్.. ఈ ప్రాజెక్ట్ తరవాత ప్రభాస్ సినిమా పనులు మొదలుపెడతానని వెల్లడించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/23QYUc5
v
No comments:
Post a Comment