ప్రముఖ నిర్మాత దిల్ రాజు ట్విట్టర్ వేదికగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్స్ విషయంలో ఈ స్టార్ ప్రొడ్యూసర్ వైఖరే ఇందుకు కారణం కాగా.. రామ్ చరణ్ అభిమానులు #UselessDilRajuShamelessSVC హ్యాష్‌టాగ్స్‌తో దిల్ రాజును ఏకిపారేస్తున్నారు. ఇంతకీ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/yow8K4a
v
No comments:
Post a Comment