సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. పలు టీవీ షోస్‌తో పాటు సినిమాల్లో నటుడిగా గుర్తింపు పొందిన మలయాళ నటుడు కొల్లం సుధి చనిపోయారు. సోమవారం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో మరణించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/s69vDeQ
v
No comments:
Post a Comment