SPY movie Review : చరిత్ర నిజాన్ని చెప్పదు.. దాస్తుంది. అజాద్ హిందు ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజా సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయారా! అని ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యం. అయితే ఆయన బ్రిటీష్ వారిని ఎదిరించటానికి ఏం చేశారనేది కూడా చాలా మందికి తెలియదు. ఆయన గురించి తెలియని కొన్ని విషయాలను తెలియజెప్పటానికి, దేశానికి ఆయనేం చేశారనే దాన్ని చెప్పటానికి చేసిన ప్రయత్నమే ‘స్పై’ మూవీ.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lBk4a5U
v
No comments:
Post a Comment