Ram Pothineni: రామ్ పోతినేని బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పనున్నారని వార్తలు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాత స్రవంతి రవికిషోర్ హైదరాబాద్‌కి చెందిన బిజినెస్ మ్యాన్ కుమార్తెతో రామ్ పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cGwHnE9
v
No comments:
Post a Comment