మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ ఆంథాలజీ సిరీస్ ఈ రోజు (గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, లేటెస్ట్ ప్రమోషన్స్‌లో తమన్నా, విజయ్ వర్మతో పాటు డైరెక్టర్ సుజోయ్ ఘోష్ తమ ఫస్ట్ డేటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి వెల్లడించారు. అంతేకాదు ఫస్ట్ డేట్‌లో శృంగారం (Tamannaah Bhatia Test Drive) గురించి తమ ఒపీనియన్ పంచుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3MeNTO1
v
No comments:
Post a Comment