కెవ్వు కార్తీక్ (Kevvu Karthik) తనకు కాబోయే భార్యను ఇటీవల సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. ‘నా జీవితంలో స్వాగతం సిరి’ అంటూ అందమైన ఫొటోలను షేర్ చేశారు. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో సిరిని తన భార్యను చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో టీవీ సెలబ్రిటీలు సందడి చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/PeUsu0r
v
No comments:
Post a Comment