Balakrishna - Suma Kanakala: జగపతిబాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్ తదితరులు నటించిన చిత్రం రుద్రంగి. జూలై 7న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ సరదాగా యాంకర్ సుమను ఆట పట్టించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XN1gbnm
v
No comments:
Post a Comment