Pawan Kalyan- Tholi Prema: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తొలిప్రేమ. జూలై 24 నాటిని ఈ మూవీ రిలీజై పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/2JIXnD3
v
No comments:
Post a Comment