మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రంలో లీడ్ రోల్ పోషించారు. ప్రస్తుతం ‘యాత్ర 2’ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా.. మమ్ము్ట్టి భారీ రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qG7JTV6
v
No comments:
Post a Comment