Mahi V Raghav: మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘సైతాన్’. రిషి, నటి షెల్లి, దేవయాని శర్మ,, జాఫర్ సాధిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఊహించిన దానికంటే సిరీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కొనసాగింపుగా సైతాన్ 2 ఉంటుందని అన్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ezd0Xq1
v
No comments:
Post a Comment