RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం అందుకోవడం ద్వారా భారతదేశ కీర్తిని విశ్వవేదిక మీద ఘనంగా చాటారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (MM Keeravani). ఆయన చాలా సెలెక్టెడ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ‘జెంటిల్‌మేన్-2’ (Gentleman 2) సినిమాకు స్వరాలు అందించడానికి అంగీకరించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1mVhMcj
v
No comments:
Post a Comment