‘ఆదిపురుష్’ (Adipurush) సినిమాను ప్రతి ఒక్కరికీ చూపించాలనే ధ్యేయంతో అనాథలకు, పేదల కోసం కొంత మంది ప్రముఖులు టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10 వేల టిక్కెట్లు కొంటున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ సైతం 10 వేల టిక్కెట్లు కొంటున్నారు. తాజాగా ఈ ఖాతాలో శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ కూడా చేరారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/a0Wp8MH
v
No comments:
Post a Comment