Manchu Mohan Babu: గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్ నటుడు, నిర్మాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. రూ.100 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలను విష్ణు తెలియజేస్తారని చెప్పారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DRm8GJX
v
No comments:
Post a Comment