Saturday, 20 May 2023

‘బిచ్చగాడు’ బ్రాండ్ పవర్.. మొదటిరోజు PS2 కంటే బెటర్ ఓపెనింగ్స్!

విజయ్ ఆంటోని లీడ్ రోల్‌లో నటించిన ‘బిచ్చగాడు 2’ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీకి కాస్త నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ అవేవీ కలెక్షన్స్‌పై ప్రభావం చూపలేదు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు ఊహించని ఫిగర్స్ కలెక్ట్ చేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4GTeNJw
v

No comments:

Post a Comment