పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తను సైన్ చేసిన సినిమాల షూటింగ్స్‌లో వేగం పెంచాడు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆలోపే నాలుగు చిత్రాలు కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన OG షూటింగ్‌లో పాల్గొంటుండగా.. అన్నింటి కంటే చివరన షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్ర రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/sTW8IHb
v
No comments:
Post a Comment