పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ‘OG’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతుండగా.. ఈ మూవీలో పవన్ కొడుకు అకీరా నందన్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DUk0E6x
v
No comments:
Post a Comment