కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక.. పలు తెలుగు, తమిళ్ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్టార్ లేడీ.. చాలా ఏళ్ల తర్వాత రీసెంట్‌గా ఒక హిందీ సినిమాకు సైన్ చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jyothika-signs-to-hindi-cinema-after-25-years/articleshow/100248497.cms
v
No comments:
Post a Comment