Parineeti Chopra - Raghav Chadha: ఇన్నాళ్ల పాటు తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన సైలెన్స్‌ను మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చిన ఆప్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఇప్పుడు ఓపెన్ అయ్యారు. రీసెంట్‌గా ఈ జోడీ మొహలీ స్టేడియంలో జంటగా కనిపించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XxRz4Pi
v
No comments:
Post a Comment