Ram Charan: ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి సినిమాలను నిర్మిస్తోన్న స్టార్ హీరో రామ్ చరణ్, యువీ క్రియేషన్స్‌లో భాగస్వామి అయిన తన ఫ్రెండ్ విక్రమ్‌తో కలిసి మరో నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9aCSz3G
v
No comments:
Post a Comment