Saturday, 27 May 2023

ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద తార‌క్‌.. ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు

Jr NTR: సీనియ‌ర్ ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్బంగా ఎన్టీఆర్ ఘాట్‌ను అందంగా అలంక‌రించారు. ఉద‌యం నాలుగు గంటల ప్రాంతం నుంచే నంద‌మూరి కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Wx3OE1t
v

No comments:

Post a Comment