తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ రూటు సెపరేటన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘అహింస’ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటుండగా.. తాజా ప్రెస్ మీట్‌కు విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. అయితే ప్రతిసారి ఆర్టిస్టులు, మేకర్స్‌ను తన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్న సురేష్ కొండేటికి ఈ సందర్భంగా రివర్స్ కౌంటర్ ఇచ్చిన తేజ.. అతని భయాన్ని కూడా బయటపెట్టారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6LseF9T
v
No comments:
Post a Comment