Wednesday, 17 May 2023

మహేష్ బాబుకు ‘బిచ్చగాడు’ బాగుంటుంది: విజయ్ ఆంటోని

‘బిచ్చగాడు’ మూవీతో హీరో అయిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని.. ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తను కాకుండా ‘బిచ్చగాడు’ క్యారెక్టర్ ఎవరికి బాగా సూట్ అవుతుందో వెల్లడించాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/icz1d2Z
v

No comments:

Post a Comment