Thursday, 25 May 2023

కూతురి వయసున్న నటితో అమీర్ ఖాన్ పెళ్లి.. కేఆర్‌కే ట్వీట్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో 2021లోనే విడిపోయాడు. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటున్న అమీర్‌పై తన కోస్టార్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే త్వరలో అమీర్ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని బాలీవుడ్‌ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/a6nNR4G
v

No comments:

Post a Comment