పలు తెలుగు సినిమాల్లో నటించడం ద్వారా టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఆమె ఫిమేల్ లీడ్‌గా నటించిన ‘ఫర్హానా’ మూవీ ఇటీవలే విడుదలైంది. అయితే ఈ ప్రమోషన్స్‌లో తను రష్మిక మందనపై చేసిన కామెంట్స్ నెట్టింట కాంట్రవర్సీకి దారితీయగా.. తాజాగా క్లారిటీ ఇచ్చింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XBMGP1i
v
No comments:
Post a Comment