Monday, 8 May 2023

త‌ప్పేం చేయలేదు.. ఎందుకు భయపడాలి.. డేటింగ్ రూమర్స్‌పై శోభిత క్లారిటీ

Shobita Dhulipala: హీరో నాగ చైత‌న్య‌తో డేటింగ్ చేస్తున్న హీరోయిన్ అంటూ శోభితా ధూలిపాళ‌పై వస్తున్న వార్త‌ల‌కు ఆమె క్లారిటీ ఇచ్చేసింది. త‌ప్పు చేయ‌న‌ప్పుడు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌ని లేద‌ని ఆమె తేల్చి పారేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/2rDMoB8
v

No comments:

Post a Comment