కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ సెట్స్‌లో విక్రమ్ మంగళవారమే జాయిన్ కాగా.. యాక్షన్ సీన్ రిహార్సల్‌లో గాయపడినట్లు సమాచారం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/PURyBlD
v
No comments:
Post a Comment