Sunday, 21 May 2023

అందరికీ పక్కింట్లో ఏం జరుగుతుందనే ఆసక్తి.. ‘మళ్ళీ పెళ్లి’ సెన్సేషనల్ అవుతుంది: జయసుధ

నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రలు పోషించిన ద్విభాషా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటి జయసుధ పాల్గొన్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vytY45D
v

No comments:

Post a Comment