జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ NTR30 ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీకి ‘దేవర’ టైటిల్ ఫిక్స్ చేయగా.. బ్లాక్ షర్ట్, లుంగీలో ఎన్టీఆర్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు 24 గంటల్లోనే హయ్యెస్ట్ లైక్స్‌తో గత రికార్డులను బ్రేక్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/O8P0mfV
v
No comments:
Post a Comment