టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కానీ అభిమానులు అతని రీఎంట్రీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కాగా.. ఇప్పుడు ఇదే విషయంపై గుడ్ న్యూస్ బయటికొచ్చింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/R6T04Id
v
No comments:
Post a Comment