Thursday, 11 May 2023

కాళ్ల కింద పెట్టి అవమానిస్తారా? అహంకార‌మా!..‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్‌పై పూనమ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Poonam Kaur - Ustaad Bhagat Singh: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హరీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పోస్ట‌ర్‌పై న‌టి పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడ‌దే హాట్ టాపిక్‌గా మారింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/YjiVtpN
v

No comments:

Post a Comment