యంగ్ హీరో శర్వానంద్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మరోవైపు రక్షితా రెడ్డితో తనకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇది జరిగి ఐదు నెలలు గడుస్తున్నా.. ఇంకా పెళ్లి జరగకపోవడానికి కారణంపై అనేక రూమర్స్ వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tDuhWTM
v
No comments:
Post a Comment