‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించిన జగదీష్ (కేశవ) హీరోగా నటించి సినిమా ఈ రోజు (మే 26) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు విచ్చేసిన జగదీష్‌కు గెస్ట్‌గా హాజరైన బన్నీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UDLPzgJ
v
No comments:
Post a Comment