సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కెరీర్‌లోనే సూపర్ హిట్ మూవీగా ‘విరూపాక్ష’ (Virupaksha) నిలిచింది. యాక్సిడెంట్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న తేజూ.. ‘విరూపాక్ష’ సినిమాతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా వసూళ్ల పరంగానే కాకుండా లాభంలోనూ సాయిధరమ్ తేజ్‌కు కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/SLfg2tz
v
No comments:
Post a Comment