‘బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ.. బ్రహ్మముహూర్తంలో లేస్తాం’ అంటున్నారు హీరో సత్యదేవ్ (Satya Dev). ఆయన నటించిన ‘ఫుల్ బాటిల్’ (Full Bottle) సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ టీజర్ చూస్తుంటే మంచి వినోదం పాటు.. ప్రేక్షకులను అలరించే ట్విస్టులు కూడా ఉన్నాయనిపిస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/h7ZqDC8
v
No comments:
Post a Comment